(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.72. అధ్యాయః 072
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి భీష్మేణ బ్రాహ్మణస్య శ్రైష్ఠయోపపాదనపూర్వకం చాతుర్వర్ణ్యధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-72-0x(5506)(67644)
`కీదృశో బ్రాహ్మణో రాజా కార్యాకార్యవిచారణే।
క్షమః కర్తుం సమర్థో వా తన్మే బ్రూహి పితామహ॥' 12-72-1(67645)
భీష్మ ఉవాచ। 12-72-2x(5507)
య ఏవ తు సతో రక్షేదసతశ్చ నివర్తయేత్।
స ఏవ రాజ్ఞా కర్తవ్యో రాజన్రాజపురోహితః॥ 12-72-2(67646)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
పురూరవస ఐలస్య సంవాదం మాతరిశ్వనా॥ 12-72-3(67647)
పురూరవా ఉవాచ। 12-72-4x(5508)
కుతః స్విద్బ్రాహ్మణో జాతో వర్ణాశ్చాపి కుతస్త్రయః।
కస్మాచ్చ భవతి శ్రేయాంస్తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 12-72-4(67648)
మాతరిశ్వోవాచ। 12-72-5x(5509)
బ్రాహ్మణో ముఖతః సృష్టో బ్రహ్మణో రాజసత్తమ।
బాహుభ్యాం క్షత్రియః సృష్ట ఊరుభ్యాం వైశ్య ఏవ చ॥ 12-72-5(67649)
వర్ణానాం పరిచర్యార్యం త్రయాణాం భరతర్షభ।
వర్ణశ్చతుర్థః పశ్చాత్తు పభ్ద్యాం శూద్రో వినిర్మితః॥ 12-72-6(67650)
బ్రాహ్మణో జాయమానో హి పృథివ్యామనుజాయతే।
ఈశ్వరః సర్వభూతానాం ధర్మకోశస్య గుప్తయే॥ 12-72-7(67651)
`సర్వస్వం బ్రాహ్మణస్యేదం యత్కించిదిహ దృశ్యతే।
ధర్మయుక్తం ప్రశస్తం చ జగత్యస్మిన్నృపాత్మజ॥' 12-72-8(67652)
తతః పృథివ్యా యంతారం క్షత్రియం దండధారణే।
ద్వితీయం వర్ణమకరోత్ప్రజానామనుగుప్తయే॥ 12-72-9(67653)
వైశ్యస్తు ధనధాన్యేన త్రీన్వర్ణాన్బిభృయాదిమాన్।
శూద్రో హ్యేతాన్పరిచరేదితి బ్రహ్మానుశాసనం॥ 12-72-10(67654)
ఐల ఉవాచ। 12-72-11x(5510)
ద్విజస్య క్షత్రబంధోర్వా కస్యేయం పృథివీ భవేత్।
ధర్మతః సహ విత్తేన సంయగ్వాయో ప్రచక్ష్వ మే॥ 12-72-11(67655)
వాయురువాచ। 12-72-12x(5511)
విప్రస్య సర్వమేవైతద్యత్కించిజ్జగతీగతం।
`ధనం ధాన్యం హిరణ్యం చ స్త్రియో రత్నాని వాహనం॥ 12-72-12(67656)
మంగలం చ ప్రశస్తం చ యచ్చాన్యదపి విద్యతే। '
జ్యేష్ఠేనాభిజనేనేహ తద్ధర్మకుశలా విదుః॥ 12-72-13(67657)
స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ।
గురుర్హి సర్వవర్ణానాం జ్యేష్ఠః శ్రేష్ఠశ్చ వై ద్విజః॥ 12-72-14(67658)
పత్యభావే యథైవ స్త్రీ దేవరం కురుతే పతిం।
`ఆనంతర్యాత్తథా క్షత్రం పృథివీ కురుతే పతిం।'
ఏష తే ప్రథమః కల్ప ఆపద్యన్యో భవేదతః॥ 12-72-15(67659)
యది స్వర్గే పరం స్థానం ధర్మతః పరిమార్గసి।
యత్కించిజ్జయసే భూమిం బ్రాహ్మణాయ నివేదయ॥ 12-72-16(67660)
శ్రుతవృత్తోపపన్నాయ ధర్మజ్ఞాయ తపస్వినే।
స్వధర్మపరితృప్తాయ యో న విత్తపరో భవేత్॥ 12-72-17(67661)
యో రాజానం నయేద్బుద్ధ్యా సర్వతః పరిపూర్ణయా।
బ్రాహ్మణో హి కులే జాతః కృతప్రజ్ఞో వినీతవాన్॥ 12-72-18(67662)
శ్రేయో నయతి రాజానం బ్రువంశ్చిత్రాం సరస్వతీం।
రాజా చరతి యం ధర్మం బ్రాహ్మణేన నిదర్శితం॥ 12-72-19(67663)
శుశ్రూషురనహంవాదీ క్షత్రధర్మవ్రతే స్థితః।
తావతా సత్కృతః ప్రాజ్ఞశ్చిరం యశసి తిష్ఠతి॥ 12-72-20(67664)
తస్య ధర్మస్య సర్వస్య భాగీ రాజపురోహితః।
ఏవమేవ ప్రజాః సర్వా రాజానమభిసంశ్రితాః॥ 12-72-21(67665)
`బ్రాహ్మణం చ సవిద్వాంసం రాజశాస్త్రవిపశ్చితం।'
సంయగ్వృత్తాః స్వధర్మస్థా న కుతశ్చిద్భయాన్వితాః॥ 12-72-22(67666)
రాష్ట్రే చరంతి యం ధర్మం రాజ్ఞా సాధ్వభిరక్షితాః।
చతుర్థం తస్య ధర్మస్య రాజా భాగం తు విందతి॥ 12-72-23(67667)
దేవా మనుష్యాః పితరో గంధర్వోరగరాక్షసాః।
యజ్ఞమేవోపజీవంతి నాస్తి యష్టా హ్యరాజకే॥ 12-72-24(67668)
ఇతో దత్తేన జీవంతి దేవతాః పితరస్తథా।
రాజన్యేవాస్య ధర్మస్య యోగక్షేమః ప్రతిష్ఠితః॥ 12-72-25(67669)
ఛాయాయామప్సు వాయౌ చ సుఖముష్ణేఽధిగచ్ఛతి।
అగ్నౌ వాససి సూర్యే చ సుఖం శీతేఽధిగచ్ఛతి।
శబ్దే స్పర్శే రసే రూపే గంధే చ రమతే మనః॥ 12-72-26(67670)
తేషు భోగేషు సర్వేషు న భీతో లభతే సుఖం।
అభయస్య హి యో దాతా తస్యైవ సుమహత్ఫలం॥ 12-72-27(67671)
న హి ప్రాణసమం దానం త్రిషు లోకేషు విద్యతే।
ఇంద్రో రాజా యమో రాజా ధర్మో రాజా తథైవ చ।
రాజా బిభర్తి భూతాని రాజ్ఞా సర్వమిదం ధృతం॥ ॥ 12-72-28(67672)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్విసప్తతితమోఽధ్యాయః॥ 72॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-72-2 నివర్తయేద్రాజ్యాద్దూరీకారయేత్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.